Hindi, Kannada, malayalam, Tamil, Telugu music Discussion Board Online Radio
 Sri Medaram Samakka Sarakka MahathyamTelugu Previews
TrailerPreviewReviewGalleryMusic
Cast: Uday Babu, Vydehi, Prema, Babu Mohan, Shakunthala, Abhinaya Sri, Kovaisarala, Shaphi and others
Director:Vemuganti
Producer:Babu Mohan
Music:Vandemataram Srinivas
Sri Medaram Samakka Sarakka Mahathyam
Synopsis
'శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహత్యం' చిత్రానికి దర్శకుడు వేముగంటి. ఈ చిత్రంతో బాబు మోహన్ కుమారుడు ఉదయబాబు కథానాయకుడిగా పరిచయమవుతున్నారు.వైదేహి, ప్రేమ కథానాయికలు. నిర్మాత బాబు మోహన్. ఈ చిత్రాన్ని విష్వక్సేనా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.



బాబు మోహన్ మాట్లాడుతూ 'మేడారం సమ్మక్క సారక్క జాతర వైభవాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది తెలంగాణకు సంభందించిన చిత్రం కాదు.మా అబ్బాయి ఉదయబాబు అటవీ అదికారిగా కనిపిస్తాడు. ఏడు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి. సెన్సార్ కూడా పూర్తయింది. భక్తి, వినోదం కలిసిన కుటుంబ కథా చిత్రమిది. గ్రాఫిక్స్ అలరిస్తుంది' అని అన్నారు. దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ 'అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఉదయ్ బాబు కొత్తవాడైనప్పటికి అనుభవమున్న నటుడిలా నటించాడు. ఉదయ్ కి మంచి పేరు తెస్తుంది. 'ఒసేయ్ రాములమ్మ' చిత్రం స్థాయిలో ఈ చిత్రం విజయం సాదిస్తుంది' అని అన్నారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
SongsTelugu Radio
InterviewsPicture Gallery - Heroines
PreviewsPicture Gallery - Movies
ReviewsTollywood Functions
News and GossipsTrailers
 Latest Previews
Fitting Master
Shashirekha Parinayam
Naa Ane Vaadu
Deepavali
Myaw
Sri Medaram Samakka Sarakka Mahathyam
Vinayakudu
Surya Son Of Krishnan
Indrani
Ekaloveyudu
Vijay IPS
Yuvatha
Jabilamma 2008
Chedugudu
Keka
 
Click here for More Previews....
Home Chat E-Greetings
Hyderabad Local Info Hindi Songs Telugu Songs
Bollywood Tollywood Profiles
Games Jokes Picture Gallery
Interviews Horoscope Health
Politics Recipes Beauty Care
Baby Care Software Vaastu
Yoga

Copyright HyderabadSite.com. All Rights Reserved.