Hindi, Kannada, malayalam, Tamil, Telugu music Discussion Board Online Radio
 VinayakuduTelugu Previews
TrailerPreviewReviewGalleryMusic
Cast: Krishnudu, Soniya
Director:Saikiran Adavi
Producer:Sarita Patra
Music:Shyam Prasan
Vinayakudu
Synopsis
'వినాయకుడు' చిత్రానికి దర్శకుడు సాయికిరణ్ ఆడివి. ఈ చిత్రంలో కృష్ణుడు, సోనియా నాయకా నాయికలుగా జంటగా నటిస్తున్నారు. ప్రేమ్ మూవీస్ పతాకంపై ప్రేమ్ కూమార్ పాట్రా సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకుడు ప్రేమ్ కూమార్ పాట్ర మాట్లాడుతూ ఈ సినిమాకూ ప్రారంభం నుంచి హైప్ వచ్చింది. దాంతో ప్రముఖ పంపిణీదారుడు 'దిల్' రాజు నైజాం ఏరియా, వైజాగ్ ప్రాంతాలకు సినిమాను పంపిణీ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ సంస్థ మిగితా ఏరియాలకు పంపిణీ చేస్తోంది.

దర్శకుడు సాయికిరణ్ మాట్లాడుతూ 'చిన్న సినిమాగా ప్రారంభించాం. కార్పొరేటు స్థాయికి హైప్ కలిగి పెద్ద సంస్థలు ఈ చిత్రాన్ని పంపిణీ చేయటం ఆనందంగా ఉంది. ఇందులో చక్కటి వినోదంతో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు. 'వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది' అని హీరో కృష్ణుడు చెప్పారు.'దిల్'రాజు మాట్లాడుతూ 'ఇలాంటి సినిమాలు తీయాలంటే ధైర్యం ఉండాలి. చిత్ర దర్శకుడు 'హ్యాపీడేస్' సినిమాకు అసొషియేట్ గా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఓ లావుపాటి కుర్రాడు ప్రేమలో పడితే ఓ హొ ఇతను కూడా ప్రేమలో పడ్డాడే అనుకుంటాము. వినోదాత్మకంతో పాటు మంచి పీల్ ఉన్న చిత్రమిది' అన్నారు. భాస్కర్ మాట్లాడుతూ 'ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ నెల 22న విడుదలవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
SongsTelugu Radio
InterviewsPicture Gallery - Heroines
PreviewsPicture Gallery - Movies
ReviewsTollywood Functions
News and GossipsTrailers
 Latest Previews
Fitting Master
Shashirekha Parinayam
Naa Ane Vaadu
Deepavali
Myaw
Sri Medaram Samakka Sarakka Mahathyam
Vinayakudu
Surya Son Of Krishnan
Indrani
Ekaloveyudu
Vijay IPS
Yuvatha
Jabilamma 2008
Chedugudu
Keka
 
Click here for More Previews....
Home Chat E-Greetings
Hyderabad Local Info Hindi Songs Telugu Songs
Bollywood Tollywood Profiles
Games Jokes Picture Gallery
Interviews Horoscope Health
Politics Recipes Beauty Care
Baby Care Software Vaastu
Yoga

Copyright HyderabadSite.com. All Rights Reserved.